Sankranti festival: చర్లపల్లి నుంచి పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు
ABN , Publish Date - Jan 10 , 2025 | 06:52 AM
సంక్రాంతి పండుగ(Sankranti festival)ను పురస్కరించుకుని జనవరి నెలలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. చర్లపల్లి నుంచి బయలు దేరే, తిరిగి వచ్చే రైళ్ల వివరాలను వెల్లడించారు.
హైదరాబాద్: సంక్రాంతి పండుగ(Sankranti festival)ను పురస్కరించుకుని జనవరి నెలలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. చర్లపల్లి నుంచి బయలు దేరే, తిరిగి వచ్చే రైళ్ల వివరాలను వెల్లడించారు.
జనవరిలో ట్రెయిన్ నంబరు ఫ్రమ్ - టు బయలుదేరు
ప్రయాణ తేదీలు సమయం
....................................................................................................................
8, 11, 15 02764 చర్లపల్లి - తిరుపతి 18-55
9, 11, 15 02763 తిరుపతి - చర్లపల్లి 16-55
13 07037 వికారాబాద్-కాకినాడ టౌన్ 19-40
14 07038 కాకినాడ టౌన్-చర్లపల్లి 20-30
9, 16 07655 కాచిగూడ-తిరుపతి 17-30
ఈ వార్తను కూడా చదవండి: QR Code: స్కాన్ చేయండి.. అభిప్రాయం చెప్పండి
10, 17 07656 తిరుపతి-కాచిగూడ 20-05
11, 18 07035 చర్లపల్లి-నర్సాపూర్ 19-15
12, 19 07036 నర్సాపూర్-చర్లపల్లి 20-00
12, 19 07078 సికింద్రాబాద్-కాకినాడ టౌన్ 10-05
12, 19 07079 కాకినాడ టౌన్-సికింద్రాబాద్ 22-00
9, 13, 15, 17 07033 చర్లపల్లి-నర్సాపూర్ 19-30
10, 14, 16, 18 07034 నర్సాపూర్-చర్లపల్లి 20-00
8, 10, 12, 14 07031 చర్లపల్లి-కాకినాడ టౌన్ 21-45
9, 11, 13, 15 07032 కాకినాడ టౌన్-చర్లపల్లి 20-30
6, 13 07487 నాందేడ్-కాకినాడ టౌన్ 14-25
7, 14 07488 కాకినాడ టౌన్-నాందేడ్ 18-30
9, 12, 14 07025 చర్లపల్లి-శ్రీకాకుళం రోడ్ 19-20
10, 13, 15 07026 శ్రీకాకుళం రోడ్-చర్లపల్లి 14-45
8 07042 శ్రీకాకుళం రోడ్-కాచిగూడ 14-45
ఈవార్తను కూడా చదవండి: KTR: ప్రశ్నకు ప్రశ్నే జవాబు
ఈవార్తను కూడా చదవండి: Ticket Booking: ‘మీ టికెట్’ యాప్
ఈవార్తను కూడా చదవండి: వేళకాని వేళలో సినిమా ప్రదర్శనా?
ఈవార్తను కూడా చదవండి: ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఫిర్యాదులకు వెబ్‌సైట్
Read Latest Telangana News and National News