కర్కాటక రాశి వారు ఈ జాగ్రతలు పాటిస్తే అదృష్టం మిమల్ని వెతుక్కుంటూ వస్తుంది
ABN, Publish Date - Mar 30 , 2025 | 11:02 AM
కర్కాటక రాశి వారికి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా స్థిరత్వం ఉన్నప్పటికీ, వ్యయం అధికంగా ఉండవచ్చు కాబట్టి ఆర్థిక ప్రణాళిక చాలా అవసరం.

కర్కాటక రాశి వారికి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా స్థిరత్వం ఉన్నప్పటికీ, వ్యయం అధికంగా ఉండవచ్చు కాబట్టి ఆర్థిక ప్రణాళిక చాలా అవసరం. ఏప్రిల్ నుండి జూన్ వరకు గురు బలం వల్ల ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు, జీతం పెరుగుదల, వ్యాపారవేత్తలకు లాభదాయకమైన ఒప్పందాలు లభిస్తాయి. ఈ కాలంలో ఆస్తి కొనుగోళ్లు, పెట్టుబడులు (ముఖ్యంగా రియల్ ఎస్టేట్‌లో) మంచి రాబడిని ఇస్తాయి. జులై నుండి సెప్టెంబర్ వరకు శని ప్రభావం వల్ల కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఎదురవవచ్చు. మీ పూర్తి జాతక వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి.
Updated at - Mar 30 , 2025 | 11:13 AM