ట్రంప్ మరో బాంబు.. గ్రీన్ కార్డు హోల్డర్లకు చిక్కులు తప్పవా..

ABN, Publish Date - Mar 26 , 2025 | 10:12 PM

గ్రీన్ కార్డ్ హోల్డర్లకు వరుసగా షాక్ ఇస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వారి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించేందుకు కొత్త విధానాన్ని తీసుకు వస్తున్నామన్నారు. అమెరికాలోని భారతీయులు.. ట్రావెలింగ్ సమయంలో కచ్చితంగా తమ పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు బ్రిటన్ సైతం వీసా ఫీజులను పెంచేసింది. దీంతో విదేశాల్లో సెటిల్ అవుదామనుకునే వారికి కష్టకాలం వచ్చేలా కనిపిస్తోంది.

ఈ వీడియోలను కూడా వీక్షించండి..

బ్రో అన్నాడని డెలివరీ బాయ్‌పై దాడి

అగస్త్య ఫౌండేషన్.. గోమాత సేవలో నారా భువనేశ్వరి

తిరుపతి : కాలుజారిన పెద్దిరెడ్డి.. ఆస్పత్రికి కార్యకర్తలు..

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Mar 27 , 2025 | 09:26 AM