Home » Telugu Desam Party
పెద్దాపురం, ఆగస్టు 31: పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే నిమ్మ కాయల చినరాజప్ప అన్నారు. పట్టణంలో జగ్గంపేట రహదారిలో నిర్వహించిన వనం మనం కార్యక్రమం లో ఆయన శనివారం మొక్కలు నాటారు. అనం తరం మాట్లాడుతూ రోజురోజుకూ పెరిగిపో
నూజివీడు ట్రిపుల్ ఐటీలో పెద్దఎత్తున విద్యార్థులు అస్వస్థతకు గురికావడంపై ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి లోకేష్ సీరియస్ అయ్యారు. ట్రిపుల్ ఐటి డైరక్టర్‌ను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ముగ్గురు సభ్యులతో పర్యవేక్షక కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ చైతన్యరథానికి సారధిగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేసిన మహనీయుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ(Nandamuri Harikrishna) అని టీడీపీ సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు పి. సాయిబాబా(P. Sai Baba) కొనియాడారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆ పార్టీ నేతలు భారీ షాకిచ్చారు.
పిఠాపురం, ఆగస్టు 28: వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళా సంఘాల రుణాల పేరుతో కోట్లాది రూపాయిలను నొక్కేశారని, రాష్ట్రవ్యాప్తంగా భారీ కుంభకోణం జరిగిందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ ఆరోపించారు. నాయకులు, యానిమేటర్లు, వీఏఏలు, ఏపీఎంలు, డీపీఎంలు, బ్యాంకు అధికారులు కుమ్మక్కై ఈ వ్యవహారాన్ని నడిపారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా
ప్రత్తిపాడు, ఆగస్టు 28: ఆయిల్‌పామ్ రైతులకు అన్నివిధాలుగా ఉద్యానవనశాఖ ఏపీ ఆయి ల్ ఫెడ్‌లు, ప్రోత్సాహకాలు అందిస్తుందని లాభదాయకమైన ఈ పంటలసాగును రైతులు విస్తరించాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా కోరారు. స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాల్లో బుధవారం ప్రత్తిపాడు, ఏలేశ్వరం మండలాల ఆయిల్‌పామ్ రైతులకు అవగాహన సద స్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవ
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల్లో టీడీపీ (Telugu Desam) కూటమి ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ అధినేత, సీఎం నారా చంద్రబాబు తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. తెలుగుదేశం పుట్టి, పెరిగిన గడ్డ తెలంగాణ కావడంతో పార్టీని బలోపేతం చేయడంతో పాటు అధికారంలోకి రావడమే నెక్స్ట్ టార్గెట్‌గా సీబీఎన్ దూసుకెళ్తున్నారు..! ఈ క్రమంలోనే ప్రతి 15 రోజులకోసారి..
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంత్ బాబు తన వికృత చేష్టలతో అప్రదిష్ట పాలయ్యారని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపణలు చేశారు. ఆ ఎమ్మెల్సీని పార్టీ నుంచి సస్పెండ్ చేసి రాజకీయాల నుంచి తొలగించాలని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని డిమాండ్ చేశారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లపాటు సేఫ్టీ ఆడిట్ ఎందుకు చేయలేదని ఎంపీ శ్రీ భరత్ ప్రశ్నించారు. తెలంగాణలో ఏపీకన్నా ఎక్కువ ఫార్మా పరిశ్రమలు ఉన్నాయని చెప్పారు.
కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే తాము భయపడమని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఏపీ హైకోర్టు ఉత్తర్వుల మేరకు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విడుదల చేశారని తెలిపారు.