Home » YSRCP
కృష్ణా, గుంటూరు పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా ఘన విజయం సాధించారు. వైసీపీ మద్దతు తెలిపిన పీడీఎఫ్ అభ్యర్థులు ఘోర పరాజయం చవిచూశారు.
Vallabhaneni Vamsi: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులకు సంబంధించి విజయవాడ కోర్టులో విచారణ జరిగింది. ప్రధాన మూడు అంశాలకు సంబంధించి కోర్టులో వాదనలు జరిగాయి.
Angani fire on YSRCP: ఏపీ శాసనమండలిలో వైసీపీపై మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగనన్న ఇళ్ల పథకం పెద్ద కుంభకోణంలా మారిందని, లబ్దిదారుల ఎంపికలో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు.
Kinjarapu Atchannaidu vs Botsa Satyanarayana: శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయం ఇవాళ హాట్ హాట్‌గా సాగింది. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వర్సెస్ మాజీ మంత్రి, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన పలు పథకాలపై ఇద్దరు నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు.
పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవ్‌రెడ్డి హుటాహుటిన హైకోర్టును ఆశ్రయించారు.
‘అడవి పందులు పంటల్ని నాశనం చేసినట్లు.. ఐదేళ్ల పాటు వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని నాశనం చేశారు. గత ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్రానికి అప్పులిచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
కడప రిమ్స్‌లో నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళీ నానా ‘ఆపసోపాలు’ పడ్డారు. గుండెలో నొప్పిగా ఉన్నదని ఒకసారి.. కడుపునొప్పి అంటూ ఇంకోసారి.. కేన్సర్ కావచ్చునని అనుమానంగా ఉందని మరోసారి వైద్యులను ఆయన టెన్షన్ పెట్టారు.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసు నుంచి తప్పుకోవాలని వల్లభనేని వంశీ అనుచరులు పదేపదే ఫోన్లు చేసి బెదిరించారు. ఫిబ్రవరి 7న హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చాను.
వైసీపీ నేత పోసాని కృష్ణమురళీ నానా ‘ఆపసోపాలు’ పడ్డారు. గుండెలో నొప్పి అని ఒకసారి.. కడుపునొప్పి అంటూ ఇంకోసారి.. కేన్సర్ కావచ్చునని మరోసారి వైద్యులను టెన్షన్ పెట్టారు.
Posani Krishna Murali:అన్నమయ్య జిల్లా ఓబుళవారిపల్లె పోలీసు స్టేషన్లో నమోదైన కేసులో సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే శనివారం అనారోగ్యానికి గురయ్యారు. అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రికి తరలించారు.