Home » TOP NEWS
భారతదేశపు గొప్ప వైట్ బాల్ క్రికెటర్లలో ఒకరు శిఖర్ ధావన్. అతని భార్య ఆయేషాతో విడాకులు తీసుకున్న తర్వాత ధావన్ మళ్ళీ ప్రేమలో పడ్డాడా. ఇటీవల దుబాయ్ స్టేడియంలో తనతో కనిపించిన యువతి ఎవరు. ఆ విషయాలపై తాజాగా శిఖర్ క్లారిటీ ఇచ్చాడు.
ఉగాది పండగనాడు చేసుకునే ఉగాది పచ్చడిలోని షడ్రుచుల కలయిక వెనక ఎన్నో మానసిక, ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఆ రహస్యాలు గురించి తెలుసుకుందామా..
రాజస్థాన్‌లోని పాలి నుంచి హెలికాప్టర్ గాలిలోకి లేచిన సెకన్లలోనే పొగలు బయటకు వచ్చాయి. పైలట్ అప్రమత్తతతో ప్రమాదం తప్పినట్టు అధికారులు ప్రకటించారు. ఈ ఘటన గవర్నర్ భద్రత, హెలికాఫ్టర్ కండిషన్‌పై తీవ్ర సందేహాలు, ఆందోళనలకు తావిచ్చింది.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏప్రిల్ 6న కబేళాలు మాంసం అమ్మకాలను పూర్తిగా నిషేధించారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై యూపీ మున్సిపల్ కార్పొరేష్ చట్టం, ఫుడ్ సేఫ్టీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటారు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025-26 కోసం 10, 12వ తరగతి విద్యార్థులకు కొత్త సిలబస్‌ను విడుదల చేసింది. దీంతోపాటు అనేక కీలక మార్పులను ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ఎండాకాలం వచ్చేసింది. ఈ క్రమంలో ఏసీలను వినియోగించే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే కొన్ని ఏసీలు పేలే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఏసీలు పేలకుండా ఉండేందుకు ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే విషయాలను ఇక్కడ చూద్దాం.
దేశ సమగ్రతను బలహీనపరిచి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు భారత వ్యతిరేక సంస్థల నుంచి కునాల్ నిధులు పొందుతున్నారని రాహుల్ కనాల్ ఆరోపించారు.
GT vs MI Live Updates in Telugu: గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్ టీమ్స్ మధ్య హోరాహోరీ పోరు సాగనుంది. రెండూ బలమైన టీమ్స్ కావడంతో ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ హైప్స్ నెలకొన్నాయి. మ్యాచ్‌కు సంబంధించి బాల్ టు బాల్ అప్డేట్ను ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది..
దేశంలో బంగారం, వెండి ధరలు పైపైకి చేరుతున్నాయి. ఇదే సమయంలో వెండి రాబడులు బంగారం కంటే మించి పోవడం విశేషం. అయితే ఏ మేరకు పెరిగాయి. ఎంత లాభపడ్డాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ప్రపంచ దేశాల ఆర్థిక నిల్వలు తగ్గుతుంటే, భారత ఆర్థిక నిల్వలు భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల మధ్య భారత్ బలంగానే కనిపిస్తోంది. వరుసగా మూడో వారం కూడా ఇండియా ఫారిన్ ఎక్స్ఛేంజ్ (ఫారెక్స్) రిజర్వ్స్ పెరిగాయి.