Share News

GT vs MI IPL 2025 Live Updates: రోహిత్ శర్మ సరికొత్త రికార్డ్..

ABN , First Publish Date - Mar 29 , 2025 | 07:36 PM

GT vs MI Live Updates in Telugu: గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్ టీమ్స్ మధ్య హోరాహోరీ పోరు సాగనుంది. రెండూ బలమైన టీమ్స్ కావడంతో ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ హైప్స్ నెలకొన్నాయి. మ్యాచ్‌కు సంబంధించి బాల్ టు బాల్ అప్‌డేట్‌ను ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది..

GT vs MI IPL 2025 Live Updates: రోహిత్ శర్మ సరికొత్త రికార్డ్..
GT vs MI IPL 2025

Live News & Update

  • 2025-03-29T22:10:47+05:30

    రెండో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్..

  • 2025-03-29T21:54:47+05:30

    రోహిత్ శర్మ సరికొత్త రికార్డ్..

  • 2025-03-29T21:49:00+05:30

    రోహిత్ శర్మ ఔట్..

  • 2025-03-29T21:26:44+05:30

    ముంబై ఇండియన్స్ టార్గెట్ ఎంతంటే..

    • జీటీ ఇన్నింగ్స్ ముగిసింది.

    • నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.

    • ముంబై ఇండియన్స్‌కి 197 పరుగుల లక్ష్యాన్ని విధించింది.

  • 2025-03-29T21:15:34+05:30

    వరసుగా మూడు వికెట్లు కోల్పోయిన జీటీ..

    18 ఓవర్లు ముగిసేసరికి జీటీ స్కోర్ 179/6

  • 2025-03-29T21:05:35+05:30

    దుమ్మురేపుతున్న సాయి సుదర్శన్..

  • 2025-03-29T20:55:02+05:30

    మూడో వికెట్ డౌన్..

    • షారూక్ ఖాన్ ఔట్.

    • పాండ్య బౌలింగ్‌లో షారూక్ అవుటయ్యాడు.

    • 7 బంతుల్లో 9 పరుగులు చేశాడు.

    • ప్రస్తతుం జీటీ స్కోర్ 146/3- 15 ఓవర్లు.

  • 2025-03-29T20:55:01+05:30

    రెండో వికెట్ కోల్పోయిన జీటీ..

    • బట్లర్ ఔట్..

    • 24 బంతుల్లో 39 పరుగులు చేశాడు.

  • 2025-03-29T20:23:53+05:30

    10 ఓవర్లు.. గుజరాత్ టైటాన్స్ స్కోర్ 92/1

  • 2025-03-29T20:15:49+05:30

    తొలి వికెట్ డౌన్.. గిల్‌ ఔట్..

    • జీటీ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఔట్ అయ్యాడు.

    • హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో గిల్ ఔట్ అయ్యాడు.

    • 27 బంతులాడిన గిల్.. 4 ఫోర్లు, 1 సిక్స్ ‌తో 38 పరుగులు చేశాడు.

  • 2025-03-29T19:57:19+05:30

    సిక్సర్ల మోత మోగుతోంది..

  • 2025-03-29T19:54:07+05:30

    స్పీడ్ పెంచిన జీటీ.. 5 ఓవర్లకు 46 రన్స్..

  • 2025-03-29T19:49:22+05:30

    ముంబై ఇండియన్స్ టీమ్ ఇదే..

  • 2025-03-29T19:47:00+05:30

    గుజరాత్ టీమ్ ఇదే..

  • 2025-03-29T19:36:09+05:30

    టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్..