మాత్రాగా భద్రకాళి అమ్మవారు
ABN , First Publish Date - 2020-07-04T08:29:43+05:30 IST
మాత్రాగా భద్రకాళి అమ్మవారు

వరంగల్ కల్చరల్: వరంగల్‌లోని భద్రకాళి దేవస్థానంలో నిర్వహిస్తున్న శాకాంబరి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం భద్రకాళి అమ్మవారు మాత్రా అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.