Janasena: వారిద్దరికి రాజకీయ సమాధి తప్పదు
ABN , First Publish Date - 2022-12-12T16:28:56+05:30 IST
మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati Rambabu), మాజీ మంత్రి పేర్ని నానీ(Perni nani)లపై రాష్ట్ర జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు చేగొండి
పశ్చిమగోదావరి: మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati Rambabu), మాజీ మంత్రి పేర్ని నానీ(Perni nani)లపై రాష్ట్ర జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు చేగొండి సూర్య ప్రకాష్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘సుకన్యను పడుకోబెట్టినంత సులువుగా పోలవరం ప్రాజెక్ట్‌ను మంత్రి అంబటి రాంబాబు పడుకోబెట్టారు. బందర్ గజ్జి కుక్కలా మాజీ మంత్రి పేర్ని నాని వాగుతున్నారు. వారివారి శాఖలపై గానీ, అభివృద్ధిపై గానీ దృష్టి సారించకుండా రాష్ట్రంలో రాజకీయ శిఖరం లాంటి పవన్ కళ్యాణ్‌ను(Pawan Kalyan) విమర్శించడం తగదు. ఈ ఇద్దరు కాపు నేతలకు జన సైనికుల చేతిలో రాజకీయ సమాధి తప్పదు.’’ అని హెచ్చరించారు.