Share News

TS News: మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుకు అస్వస్థత

ABN , First Publish Date - 2023-12-08T10:11:14+05:30 IST

Telangana: కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబసభ్యులు ఆయనను యశోదా ఆస్పత్రికి తరలించారు.

TS News: మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుకు అస్వస్థత

జగిత్యాల: కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు (Former MLA Kalvakuntla Vidyasagar Rao) అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబసభ్యులు ఆయనను యశోదా ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం విద్యాసాగర్‌రావు గుండెకు వైద్యులు స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలోనే కోలుకుంటున్నారు. విద్యాసాగర్‌రావు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు మాట్లాడుతూ.. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ప్రకటించారు.

Updated Date - 2023-12-08T10:11:16+05:30 IST