AP Elections 2024: పల్నాడు జిల్లాలో జరిగిన గొడవలపై కీలక అప్డేట్
ABN , Publish Date - May 18 , 2024 | 09:28 PM
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) పోలింగ్ ముగిసిన తర్వాత పలు జిల్లాల్లో అల్లర్లు జరిగాయి. ఈ ఘటనలపై ఎన్నికల కమిషన్ (Election Commission) సీరియస్ అయింది. ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని ప్రశ్నించింది.
పల్నాడు జిల్లా: ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) పోలింగ్ ముగిసిన తర్వాత పలు జిల్లాల్లో అల్లర్లు జరిగాయి. ఈ ఘటనలపై ఎన్నికల కమిషన్ (Election Commission) సీరియస్ అయింది. ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని ప్రశ్నించింది. అధికారుల నిర్లక్ష్యంతోనే ఈఘటనలు జరిగాయని ఈసీ ఫైర్ అయింది. దీంతో ఏపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. దీనిలో భాగంగానే పల్నాడు జిల్లాలో జరిగిన అల్లర్లకు కారణమైన చర్యలు తీసుకుంటుంది.
కారంపూడి అల్లర్లకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి చెందిన 11 మంది శ్రేణులను, వైసీపీ చెందిన 11 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కి కారంపూడి పోలీసులు పంపించారు. దీనికి తోడు నిర్లక్ష్యంగా విధులు నిర్వహించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. కొంతమంది అధికారులను సస్పెన్షన్ వేటు వేసింది.
ఇవి కూడా చదవండి
Big Breaking: ఏపీలోని మూడు జిల్లాలకు ఎస్పీల నియామకం
YS Jagan: వైఎస్ జగన్ లండన్ వెళ్తుండగా.. గన్నవరం ఎయిర్‌పోర్టులో అసలేం జరిగింది..?
AP News: కడప కోర్టు ఉత్తర్వులపై.. సుప్రీంకోర్టులో షర్మిల పిటీషన్
Read more AP News and Telugu News