Gold and Silver Rates Today: చరిత్రలోనే తొలిసారి.. భారీగా పెరిగిన బంగారం ధరలు..
ABN , Publish Date - Sep 26 , 2024 | 08:18 AM
మరికొద్ది రోజుల్లో శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. అలాంటి వేళ దేశవ్యాప్తంగా బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 70 వేలు మార్క్ దాటింది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర సైతం రూ. 77 వేలకు చేరింది.
మరికొద్ది రోజుల్లో శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. అలాంటి వేళ దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. గత చరిత్రలో ఎన్నుడు పెరగనంతగా బంగారం ధర పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 70 వేలు మార్క్ దాటింది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర సైతం రూ. 77 వేలకు చేరింది.
బుధవారం ఒక్క రోజే దాదాపు రూ. 700 నుంచి రూ. 1000 వరకు బంగారం ధర ఎగబాకింది. ఇక గురువారం అంటే సెప్టెంబర్ 26వ తేదీ బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.70,610గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ.77,030కు చేరుకుంది. అలాగే కిలో వెండి ధర రూ.92,700లుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడల్లో మాత్రం కిలో వెండి ధర.. లక్ష దాటింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్) (22 క్యారెట్)
ఢిల్లీలో రూ. 77,180, రూ. 70,760
హైదరాబాద్‌లో ₹ 77,030, రూ. 70,610
విజయవాడలో రూ. 77,030, రూ. 70,610
ముంబైలో రూ. 77,030, రూ. 70,610
వడోదరలో రూ. 77,080, రూ. 70,660
పూణేలో రూ. 77,030, రూ. 70,610
కోల్‌కతాలో రూ. 77,030, రూ. 70,610
చెన్నైలో రూ. 77,030, రూ. 70,610
కేరళలో రూ. 77,030, రూ. 70,610
బెంగళూరులో రూ.77,030, రూ. 70,610
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలో)
హైదరాబాద్‌లో రూ. 1,01,100
విజయవాడలో రూ. 1,01,100
ఢిల్లీలో రూ. 95,100
చెన్నైలో రూ. 1,01,100
కేరళలో రూ. 1,01,100
ముంబైలో రూ. 92,700
బెంగళూరులో రూ. 90,100
నోయిడాలో రూ. 95,100
కోల్‌కతాలో రూ. 92,800
ఇండోర్‌లో రూ రూ. 92,900
అహ్మదాబాద్‌లో రూ. 92,900
వడోదరలో రూ. 92,900
జైపూర్‌లో రూ. 92,900