RepublicDay: పేదరిక నిర్మూలనకు పునరంకితమవుదాం: చంద్రబాబు
ABN, Publish Date - Jan 26 , 2024 | 03:55 PM
స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణకు, సమసమాజ నిర్మాణానికి, పేదరిక నిర్మూలనకు పునరంకితమవుదామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణకు, సమసమాజ నిర్మాణానికి, పేదరిక నిర్మూలనకు పునరంకితమవుదామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

75వ గణతంత్ర దినోత్సవంలో చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఉండవల్లిలో చంద్రబాబు, హైదరాబాద్‌లో లోకేశ్ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

జాతీయ జెండాకు వందనం చేస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు

వ్యక్తిగత, భద్రతా సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్న చంద్రబాబు నాయుడు

స్నైపర్ డాగ్ చేష్టలను సరదాగా గమనిస్తున్న చంద్రబాబు నాయుడు

భద్రతా సిబ్బందితో కలిసి వేడుకల వద్దకు చేరుకుంటున్న చంద్రబాబు నాయుడు
Updated at - Jan 26 , 2024 | 04:05 PM