Share News

భారత మహిళలకు జరిమానా

ABN , Publish Date - Dec 13 , 2024 | 03:11 AM

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళల జట్టు 0-3తో కోల్పోయింది. అయితే...

భారత మహిళలకు జరిమానా

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళల జట్టు 0-3తో కోల్పోయింది. అయితే, రెండో వన్డేలో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా భారత జట్టు మ్యాచ్‌ ఫీజులో 10 శాతం కోత విధించారు. నిర్ణీత సమయంలో వేయాల్సిన దానికంటే 2 ఓవర్లు వెనుకబడినట్టు మ్యాచ్‌ రెఫరీ తేల్చాడు.

Updated Date - Dec 13 , 2024 | 03:11 AM