Share News

థియేటర్లలో వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు!

ABN , Publish Date - May 29 , 2024 | 06:14 AM

టీ20 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లను థియేటర్లలో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు స్టార్‌ స్పోర్ట్స్‌తో సినీపోలిస్‌ సంస్థ ఒప్పందం చేసుకుంది...

థియేటర్లలో వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు!

ముంబై: టీ20 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లను థియేటర్లలో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు స్టార్‌ స్పోర్ట్స్‌తో సినీపోలిస్‌ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా దేశంలోని 40 నగరాల్లోని తమ థియేటర్లలో వచ్చే నెల 5 నుంచి 29 వరకు భారత్‌ ఆడే మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నామని సినీపోలిస్‌ వెల్లడించింది.

Updated Date - May 29 , 2024 | 06:14 AM