Share News

Shabbir Ali: యూట్యూబ్‌ చానళ్లకు కేటీఆర్‌ పైసలు: షబ్బీర్‌ అలీ

ABN , Publish Date - Oct 17 , 2024 | 04:21 AM

కొన్ని యూట్యూబ్‌ చానళ్లకు కేటీఆర్‌ పైసలు వెదజల్లి హైడ్రా, మూసీ ప్రక్షాళనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ ఆరోపించారు.

Shabbir Ali: యూట్యూబ్‌ చానళ్లకు కేటీఆర్‌ పైసలు: షబ్బీర్‌ అలీ

కొన్ని యూట్యూబ్‌ చానళ్లకు కేటీఆర్‌ పైసలు వెదజల్లి హైడ్రా, మూసీ ప్రక్షాళనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ ఆరోపించారు. ఎంఐఎం పార్టీకి మోదీ మద్దతు ఉందని, అందుకే ఔరంగాబాద్‌లో ఆ పార్టీ నేత ర్యాలీకి రెడ్‌ కార్పెట్‌ పరిచారని అన్నారు. గురుకులాల భవనాలకు తాళాలు వేయడం రాజ్యాంగ విరుద్ధమని, అలా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులలో బీఆర్‌ఎ్‌సలో ప్రతిపక్ష నేత ఎవరని ప్రశ్నించారు.

Updated Date - Oct 17 , 2024 | 04:21 AM