హంద్రీ నీవా కాలువ వెడల్పు పనులు ప్రారంభం
ABN , Publish Date - Mar 27 , 2025 | 11:37 PM
ప్రభుత్వ ఆదేశాల మేరకు మద్దికెర, పెరవలి, బుగ్గ సంగాల, బొజ్జనాయునిపేట, గ్రామాల్లో హంద్రీనీవా కాలువ వెడల్పు పనులు ప్రారం భించారు.

మద్దికెర, మార్చి 27 (ఆంధ్ర జ్యోతి): ప్రభుత్వ ఆదేశాల మేరకు మద్దికెర, పెరవలి, బుగ్గ సంగాల, బొజ్జనాయునిపేట, గ్రామాల్లో హంద్రీనీవా కాలువ వెడల్పు పనులు ప్రారం భించారు. గ్రామానికి 3 కి.మీ.ల దూరంలోని బుగ్గ వద్ద పనులను ప్రారంభించారు. పనులు ప్రారంభించడంతో రాష్ట్ర ప్రభుత్వానికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు.