-
-
Home » Andhra Pradesh » Today Breaking News President Murmu Visit Maha Kumbh 2025 CM Chandrababu PM Modi Delhi New CM MLC Elections In AP and Telangana Telugu News Updates Monday 10th February 2025 Amar
-

pariksha pe charcha 2025: పిల్లాడిగా మారిన మోదీ.. విద్యార్థులతో ముచ్చట్లు ఓ సారి చూడాల్సిందే..
ABN , First Publish Date - Feb 10 , 2025 | 10:32 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
2025-02-10T11:26:19+05:30
పరీక్షా పే చర్చలో ప్రధాని మోదీ..
పరీక్షల సమయంలో ఒత్తిడిని జయించడంపై విద్యార్థులకు మోదీ చిట్కాలు
ముచ్చటించిన ప్రధాని మోదీ
విద్యార్థుల సందేహాల నివృత్తి
పాజిటివ్ మైండ్‌సెట్‌తో ఆలోచించాలన్న మోదీ
-
2025-02-10T10:32:52+05:30
కానిస్టేబుల్‌ను చితక్కొట్టిన దుండగులు
మద్యం మత్తులో విధి నిర్వహణలో ఉన్న టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్‌పై దాడి
ఆలస్యంగా వెలుగులోకి ఘటన
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి యూసఫ్ గూడలో ఘటన
యువకుల దాడిలో గాయపడ్డ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ ఈశ్వరరావు
యూసఫ్‌గూడాలోని శ్రీకృష్ణానగర్ సి బ్లాక్ వద్దకు శనివారం అర్ధరాత్రి ఓ కేసు నిమిత్తం వచ్చిన కానిస్టేబుల్
అదే సమయంలో ఓ ఇంటి అరుగుపై మద్యం తాగుతున్న ముగ్గురు యువకులు
మద్యం మత్తులో గొడవ పడుతూ కొట్టుకుంటున్న ముగ్గురు యువకులు
వారిని వారించి ఇంటికి వెళ్ళిపోండి అని హితువు పలికిన కానిస్టేబుల్
టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ పై దాడి
కానిస్టేబుల్‌పై దాడి చేసిన చెల్లారావు, సాయి తేజ
కానిస్టేబుల్ తప్పించుకోవడానికి యత్నిస్తుండగా వెంటపడి దాడి చేసిన నిందితులు
డయల్ 100 కు కాల్ చేసిన బాధిత కానిస్టేబుల్, పోలీసులు వచ్చేలోగా నిందితులు పరార్