స్వర్ణ కవచంలో కనకమ్మ
ABN , Publish Date - Mar 31 , 2025 | 01:03 AM
బురుజుపేటలోని కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం లో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఆదివా రం వైభవంగా నిర్వహించారు.

బురుజుపేటలోని కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం లో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఆదివా రం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని స్వర్ణ కవచంలో అలంకరించారు. పంచాంగ శ్రవణం అనంతరం భక్తులకు ఉగాది పచ్చడిని ప్రసాదంగా అందిం చారు సహాయ కార్యనిర్వాహక అధికారి తిరుమలేశ్వరరావు, వేద పండితులు, అర్చకులు, అధికారులు పాల్గొ న్నారు.
- మహారాణిపేట