భలేగుంది ‘ఈ’- బైకు!
ABN , Publish Date - Apr 03 , 2025 | 12:07 AM
పార్వతీపురానికి చెందిన గెంబలి గౌతమ్ తయారు చేసిన ఎలక్ర్టిక్ వాహనాన్ని బుధవారం కలెక్టరేట్ వద్ద కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పరిశీలించారు. చూడముచ్చటగా ఉన్న ఆ బైక్‌ను ఎలా తయారు చేశారు? వ్యయమెంత? దీని తయారీకి ఎన్ని రోజులు పట్టింది? తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.

పార్వతీపురానికి చెందిన గెంబలి గౌతమ్ తయారు చేసిన ఎలక్ర్టిక్ వాహనాన్ని బుధవారం కలెక్టరేట్ వద్ద కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పరిశీలించారు. చూడముచ్చటగా ఉన్న ఆ బైక్‌ను ఎలా తయారు చేశారు? వ్యయమెంత? దీని తయారీకి ఎన్ని రోజులు పట్టింది? తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం యువకుడిని వెనుక కూర్చోబెట్టుకుని ఆ వాహనం నడిపారు.
పార్వతీపురం, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి)