Share News

Chennai: వామ్మో.. కిలో మల్లెపూలు రూ.4,200...

ABN , Publish Date - Jan 01 , 2025 | 11:37 AM

దిండుగల్‌(Dindugal) సంతకు దిగుమతులు తగ్గడంతో పూల ధరలు ఆకాశాన్నంటాయి. కిలో మల్లెపూలు రూ.4,200 ధర పలికింది. రాష్ట్రంలోని మార్కెట్లలో ప్రధానంగా ఉన్న దిండుగల్‌ పూల మార్కెట్‌(Dindugal Flower Market)కు పలు జిల్లాలు, పొరుగు రాష్ట్రాల నుంచి పూలు దిగుమతవుతుంటాయి.

Chennai: వామ్మో.. కిలో మల్లెపూలు రూ.4,200...

చెన్నై: దిండుగల్‌(Dindugal) సంతకు దిగుమతులు తగ్గడంతో పూల ధరలు ఆకాశాన్నంటాయి. కిలో మల్లెపూలు రూ.4,200 ధర పలికింది. రాష్ట్రంలోని మార్కెట్లలో ప్రధానంగా ఉన్న దిండుగల్‌ పూల మార్కెట్‌(Dindugal Flower Market)కు పలు జిల్లాలు, పొరుగు రాష్ట్రాల నుంచి పూలు దిగుమతవుతుంటాయి. కొద్దిరోజులుగా వర్షాలు కురవడం, దట్టమైన మంచుతో పూల ఉత్పత్తి తగ్గి మార్కెట్‌కు దిగుమతులు తగ్గడంతో వాటి ధరలు భారీగా పెరిగాయి. ఆ ప్రకారం, మల్లెపూలు కిలో రూ.4,200, ముల్లై పూలు రూ.1,100, కనకాంబరం రూ.1,000, జాజి పూలు రూ.800, ఆరణి పూలు రూ.300, బటన్‌ రోజ్‌(Button Rose) రూ.300, రోజా కట్ట రూ.300లకు విక్రయమవుతున్నాయి.

nani5.3.jpg

ఈ వార్తను కూడా చదవండి: Movie theaters: ‘తెర’మరుగవుతున్నాయి.. కాలగర్భంలో కలిసిపోతున్న థియేటర్లు


nani5.2.jpg

ఈవార్తను కూడా చదవండి: రైళ్ల వేళల్లో మార్పులు

ఈవార్తను కూడా చదవండి: కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్

ఈవార్తను కూడా చదవండి: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు 24,905

ఈవార్తను కూడా చదవండి: సంక్షేమ ఫలాలు ప్రజల చెంతకు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 01 , 2025 | 11:37 AM