AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక భేటీ... పలు అంశాలపై చర్చ
ABN, Publish Date - Apr 04 , 2025 | 11:43 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో గురువారం నాడు మంత్రివర్గం సమావేశమైంది. ఈ మీటింగ్‌కు మంత్రులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. మంత్రులు, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో గురువారం నాడు మంత్రివర్గం సమావేశమైంది.

ఈ మీటింగ్‌కు మంత్రులు, అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. మంత్రులు, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

విజన్ 2047 పైన కేబినెట్ సమావేశంలో చర్చించారు.

ఉన్నతాధికారులు 3 రోజులు 2 రాత్రులు పల్లెనిద్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ కార్యక్రమానికి పల్లెనిద్ర, పల్లె వెలుగు, స్వర్ణ గ్రామం పేర్లు పరిశీలించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో పథకాలకు 4 వంతు కూడా లేవని కేబినెట్ స్పష్టం చేసింది.
Updated at - Apr 04 , 2025 | 11:47 AM