Mayor: అదుపు తప్పి పడిపోయిన మేయర్
ABN , Publish Date - Feb 04 , 2025 | 07:13 AM
పంజాగుట్ట ఎన్ఎఫ్సీ జంక్షన్(Panjagutta NFC Junction) వద్ద అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(City Mayor Gadwal Vijayalakshmi) స్వల్ప ప్రమాదానికి గురయ్యారు.

హైదరాబాద్: పంజాగుట్ట ఎన్ఎఫ్సీ జంక్షన్(Panjagutta NFC Junction) వద్ద అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(City Mayor Gadwal Vijayalakshmi) స్వల్ప ప్రమాదానికి గురయ్యారు. ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఆమె అదుపు తప్పి కిందపడ్డారు. వెంటనే డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి(Deputy Mayor Srilatha Reddy), వ్యక్తిగత సిబ్బంది ఆమెను పైకి లేపారు. కాలికి స్వల్ప గాయమైనట్టు తెలిసింది. అనంతరం విజయలక్ష్మి(Vijayalakshmi) యథావిధిగా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: రైతుల అకౌంట్స్‌లో రైతు భరోసా నిధులు: మంత్రి తుమ్మల
ఈవార్తను కూడా చదవండి: KP Chowdary : నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య
ఈవార్తను కూడా చదవండి: MLA Raj Gopal Reddy : మంత్రిని అడ్డుకున్నారన్న కేసు కొట్టివేయండి
ఈవార్తను కూడా చదవండి: Leopard: గ్రామ సింహం దెబ్బకు పరుగులు పెట్టిన చిరుత..
ఈవార్తను కూడా చదవండి: కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారు: ఎంపీ ధర్మపురి ఆగ్రహం..
Read Latest Telangana News and National News