Assembly KTR : ప్రభుత్వంపై అసెంబ్లీలో కేటీఆర్ సైటర్లు.. సభ్యుల కేకలు..
ABN, Publish Date - Mar 27 , 2025 | 06:04 PM
Assembly KTR : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) తనదైన స్టైల్లో శాసనసభలో చెలరేగిపోయారు. సామెతలు వాడుతూ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రయత్నించడంతో..

Assembly KTR : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ రసవత్తరంగా నడిచింది. సీఎం రేవంత్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మాటలతోనే యుద్ధం చేసుకున్నారు. ప్రభుత్వ పనితీరు, పథకాల అమలును ప్రశ్నిస్తూ కేటీఆర్ సంధించిన మాటలు సభలో హైలెట్ గా నిలిచాయి. సామెతలు వాడుతూ ఆయన అధికార పక్షాన్ని నిలదీయటంతో కాంగ్రెస్ సభ్యుల కేకలతో సభ దద్దరిల్లింది..
Updated at - Mar 27 , 2025 | 06:05 PM