వ్యాపారస్తులు ప్రభుత్వానికి సకాలంలో పన్నులు చెల్లిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. జీఎస్టీ విధానం అమలులోకి వచ్చిన తర్వాత అంతా పారదర్శకమే. ఇందులో వారికి ఏ విధమైన సందేహాలు వున్నా.. ఇబ్బందులు కలిగినా మా దృష్టికి తీసుకురావచ్చు. వెంటనే స్పందించి వాటికి తగు పరిష్కారాలు చూపిస్తాం’ అని వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంటు కమిషనర్ పి.జగదీష్బాబు పేర్కొన్నారు.
దెందులూరు మండల పరిధిలో కొమిరేపల్లి అడ్డ రోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై గురువారం ద్విచక్ర వాహనాన్ని వెనక నుంచి కారు వేగంగా ఢీకొంది.
అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు.
ఆక్వా క్రాప్ హాలీడే దిశగా రైతులు నిర్ణయం తీసుకోనున్నారు.
వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సహనం కోల్పోయారు. ఆ పార్టీ అధికారంలో మంత్రిగా ఉన్నప్పుడు రైతులను ఎర్రి పప్ప అని సంబోధించి.. దానికి బుజ్జి కన్నా అని కొత్త నిర్వచనం ఇచ్చారు.
ఏలూరు రూరల్ మండలం ప్రత్తికోళ్ల లంక జ్వరాలతో అల్లాడుతోంది. గతంలో ఎన్నడూ లేనట్టుగా ప్రస్తుతం వస్తున్న జ్వరాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లిలో ఈ నెల 11వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించ నున్నారు. పీ4 కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు.
అధ్వాన రహదారి ఏదంటే కచ్చితంగా తాడేపల్లిగూడెం ప్రధాన రహదారిని చూపించవచ్చు.
పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి వచ్చిన అర్జీలు పెండింగ్ లేకుండా నిర్ణీత సమయంలో పరి ష్కరించాలని కలెక్టర్ నాగరాణి అధికారులకు సూచించారు.
మహిళా సంఘాలకు డిజిటల్ శక్తి తోడవుతోంది. త్వరితగతిన మెరుగైన సేవలు, సమాచారం నిమిత్తం ప్రభుత్వం కొత్త యాప్లను అందుబాటులోకి తేనుంది.