గిడ్డంగుల సంస్థ చైర్మన్ పదవీ కాలం పొడిగింపు
ABN , First Publish Date - 2020-07-16T09:31:11+05:30 IST
గిడ్డంగుల సంస్థ చైర్మన్ పదవీ కాలం పొడిగింపు

తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డైరెక్టర్, చైర్మన్‌గా మందుల సామేలు పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి బుధవారం జీవో నెం.308ను జారీ చేశారు.