కాగజ్‌నగర్‌లో ముగిసిన ఛట్ పూజలు
ABN , First Publish Date - 2022-10-31T22:55:02+05:30 IST
కాగజ్‌నగర్, అక్టోబరు 31: కాగజ్‌నగర్ పట్టణంలో సోమవారం ఛట్ పూజలు ముగిశాయి. ఉదయం 4 గంటల నుంచి నీటి కొలనులో ఉండి సూర్యభగవానుడికి ప్రత్యేక పూజలు చేశారు.

కాగజ్‌నగర్, అక్టోబరు 31: కాగజ్‌నగర్ పట్టణంలో సోమవారం ఛట్ పూజలు ముగిశాయి. ఉదయం 4 గంటల నుంచి నీటి కొలనులో ఉండి సూర్యభగవానుడికి ప్రత్యేక పూజలు చేశారు. సూర్యోదయం కాగానే ప్రత్యే కహారతి ఇచ్చారు. అనంతరం ప్రసా దవితరణ చేశారు. పూజలకు జడ్పీ వైస్‌చైర్మన్ కోనేరు కృష్ణారావు, కౌన్సిలర్ విజయ్‌యాదవ్ పాల్గొన్నారు.