Share News

అండాళ్‌ అమ్మవారికి పూజలు

ABN , Publish Date - Dec 20 , 2023 | 11:45 PM

అహోబిలంలో ధనుర్మాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి.

అండాళ్‌ అమ్మవారికి పూజలు
అహోబిలంలో ధనుర్మాస పూజల్లో పాల్గొన్న భక్తులు

ఆళ్లగడ్డ, డిసెంబరు 20: అహోబిలంలో ధనుర్మాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం అండాళ్‌ అమ్మవారికి అర్చకులు పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామికి నైవే ద్యాన్ని నివేదించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.

Updated Date - Dec 20 , 2023 | 11:45 PM