MLA : సభ్యత్వ నమోదును వేగవంతం చేద్దాం
ABN , Publish Date - Dec 04 , 2024 | 12:12 AM
టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిమో జకవర్గంలో వేగ వంతం చేస్తామని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పెర్కొన్నారు. మండలంలో ని నాయనవారిపల్లిలో టీడీపీ మండల కన్వీ నర్ గుత్తా ఆదినారాయణ ఏర్పాటు చేసి న విందు కార్యక్రమానికి ఎమ్మెల్యేలు బండారు శ్రావణిశ్రీ, ఎంఎస్ రాజు, ద్విసభ్యకమిటీ సభ్యులు ఆలం నరసా నాయుడు, ముంటిమ డుగు కేశవరెడ్డి పార్టీ నాయకులు హాజరయ్యా రు.
పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే శ్రావణిశ్రీ సూచన
శింగనమల, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిమో జకవర్గంలో వేగ వంతం చేస్తామని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పెర్కొన్నారు. మండలంలో ని నాయనవారిపల్లిలో టీడీపీ మండల కన్వీ నర్ గుత్తా ఆదినారాయణ ఏర్పాటు చేసి న విందు కార్యక్రమానికి ఎమ్మెల్యేలు బండారు శ్రావణిశ్రీ, ఎంఎస్ రాజు, ద్విసభ్యకమిటీ సభ్యులు ఆలం నరసా నాయుడు, ముంటిమ డుగు కేశవరెడ్డి పార్టీ నాయకులు హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే బండారు శ్రావణి శ్రీ కార్యకర్తలతో మాట్లా డుతూ... టీడీపీ ఆవిర్భా వం నుంచి నియోజక వర్గం కంచుకోట గా ఉందన్నారు. క్రియాశీలక సభ్యత్వం ద్యారా ప్ర మాద బీమా కల్పించ డంతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక ర్తల్లో జోష్ కనిపించిదన్నారు. నియోజకవర్గంలో ఎక్కు వ శాతం సభ్యత్వాలు నమోదు చేద్దామన్నారు. ప్రతి కార్యకర్త సభ్యత్వ నమోదులో ముందు వరుసలో ఉం డాలని సూచించారు. తెలుగుయవత రాష్ట్ర అధికా ర ప్రతినిధి దండు శ్రీనివాసులు, టీడీపీ జిల్లా అధి కా ర ప్రతినిధి డేగల కృష్ణమూర్తి, మాజీ జడ్పీ టీసీ షాలిని, నాయకులు ఈశ్వర్‌రెడ్డి, మారుతినాయు డు, చితంబరిదొర, గుర్రం లక్ష్మీనారాయణ, మాసూల చంద్ర ప్రసాద్ నాయుడు, మల్లికార్జున నాయుడు, పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిక
ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ సమక్షంలో నిదనవాడ గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, చంద్రమౌళిరెడ్డి టీడీపీలో చేరారు. నిదనవాడకు చెంది న టీడీపీ నాయకులు విశ్వనాథ్‌రెడ్డి, గుత్తిరెడ్డి, సుధీర్ రెడ్డి, నరేష్‌రెడ్డి, విజయ్‌కూమార్‌రెడ్డి ఆధ్యర్యంలో వారు చేరారు. నాయనవారిపల్లి నుంచి నిదన వాడకు వచ్చిన ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆ హ్వానించారు. అదేవిధంగా ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ సొంత ఊరైన బుక్కరాయసముద్రం మండలంలో ని సిద్దరాంపురం నుంచి వంద కుటుంబాలు టీడీపీ లో చేరాయి. వారికి ఎమ్మెల్యేతో పాటు టీడీపీ జిల్లా అ ధ్యక్షుడు వెంకటశివుడుయాదవ్ ద్విసభ్య కమిటీ సభ్యు లు ఆలం నరసానాయుడు ముంటి మడుగు కేశవరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి రామ లింగారెడ్డి, జిల్లా నాయకులు పసువుల శ్రీరామిరెడ్డి మండల కన్వీనర్ ఆశోక్ పార్టీ కండువా వేసి ఆహ్వా నించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....