AP News: 33 మంది వలంటీర్ల తొలగింపు.. కారణమేంటో తెలిస్తే..
ABN , Publish Date - Mar 18 , 2024 | 08:53 AM
చిత్తూరు జిల్లాలో 33 మంది వలంటీర్లను అధికారులు తొలగించారు. చిత్తూరు కార్పొరేషన్‌లో 18 మంది, పలమనేరు మున్సిపాలిటీలో 12 మంది, గుడిపాల మండలంలో ముగ్గురిని అధికారులు తొలగించారు. ప్రభుత్వ యంత్రాంగం అప్పగించిన పనులు సక్రమంగా చేయలేదన్న కారణంతో వలంటీర్లను తొలగించినట్లు అధికారులు చెప్పుకుంటున్నారు.
చిత్తూరు: చిత్తూరు (Chittoor) జిల్లాలో 33 మంది వలంటీర్ల (Volunteers)ను అధికారులు తొలగించారు. చిత్తూరు కార్పొరేషన్‌లో 18 మంది, పలమనేరు మున్సిపాలిటీలో 12 మంది, గుడిపాల మండలంలో ముగ్గురిని అధికారులు తొలగించారు. ప్రభుత్వ యంత్రాంగం అప్పగించిన పనులు సక్రమంగా చేయలేదన్న కారణంతో వలంటీర్లను తొలగించినట్లు అధికారులు చెప్పుకుంటున్నారు. నిష్పక్షపాతంగా పనిచేస్తున్న వలంటీర్లను తొలగించడం ఏంటంటూ టీడీపీ (TDP), ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఎన్నిక సమయంలో వలంటీర్ల తొలగింపు వివాదాస్పదంగా మారింది.
AP Schools: నేటి నుంచి ఒంటిపూట బడులు..
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.