Share News

AP Assembly: అసెంబ్లీ స్పీకర్ కోసం అయ్యన్న నామినేషన్

ABN , Publish Date - Jun 21 , 2024 | 04:37 PM

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి(శుక్రవారం) నుంచి రెండు రోజుల పాటు జరగనున్నాయి. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి 72 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించిన విషయం తెలిసిందే.

AP Assembly: అసెంబ్లీ  స్పీకర్ కోసం అయ్యన్న నామినేషన్
Ayyannapatrudu

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి(శుక్రవారం) నుంచి రెండు రోజుల పాటు జరగనున్నాయి. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి 72 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించిన విషయం తెలిసిందే. రేపు(శనివారం) మరికొంత మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

అయితే శాసనసభ స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu) నామినేషన్ దాఖలు చేశారు. అయ్యన్నపాత్రుడు తరపున కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్, మంత్రులునారా లోకేష్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Chandrababu : సుచరిత హత్యపై స్పందించిన సీఎం చంద్రబాబు.. హోంమంత్రికి కీలక ఆదేశాలు

Pawan Kalyan: రియల్ హీరో అనిపించుకున్న పవన్ కల్యాణ్.. అసెంబ్లీలో ఆసక్తికర దృశ్యం

Nara Bhuvaneshwari: ప్రజలకు ప్రణామం అంటూ భువనేశ్వరి ట్వీట్

Read more AP News and Telugu News

Updated Date - Jun 21 , 2024 | 04:44 PM