Share News

Omelet: నడిరోడ్డుపై ఆమ్లెట్‌..

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:32 PM

దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన నగరాల్లో సేలం(Salem) మూడవ స్థానంలో నిలిచింది. ఈ నెల 23న సేలంలో 42.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రత కారణంగా మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని జిల్లా కలెక్టర్‌ సూచించారు.

Omelet: నడిరోడ్డుపై ఆమ్లెట్‌..

- ఇద్దరిని హెచ్చరించి పంపిన పోలీసులు

చెన్నై: దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన నగరాల్లో సేలం(Salem) మూడవ స్థానంలో నిలిచింది. ఈ నెల 23న సేలంలో 42.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రత కారణంగా మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని జిల్లా కలెక్టర్‌ సూచించారు.

ఇదికూడా చదవండి: Delhi: భార్య తెచ్చిన కట్నంపై భర్తకు హక్కు ఉండదు.. తేల్చిచెప్పిన సుప్రీం కోర్టు

ఈ నేపథ్యంలో, ఎండ తీవ్రతపై ప్రజలకు అవగాహన కల్పించేలా ఇద్దరు వ్యక్తులు శుక్రవారం మధ్యాహ్నం సేలం కలెక్టర్‌ కార్యాలయం(Collector Office) ఎదుట ఉన్న రౌండ్‌ ఠానా గోడపై హాఫ్‌ బాయిల్‌ ఆమ్లెట్‌ వండినట్లు చేశారు. కలెక్టర్‌ కార్యాలయ వద్ద ఉన్న పోలీసులు వారిని హెచ్చరించి పంపారు.

nani2.jpg

ఇదికూడా చదవండి: Kanniyakumari: కన్నియాకుమారిలో గుహన్‌ బోట్‌ ట్రయల్‌ రన్‌..

Read Latest National News and Telugu News

Updated Date - Apr 26 , 2024 | 12:32 PM