Viral Video: ఎరక్కపోయి.. ఇరుక్కుపోవడమంటే ఇదేనేమో.. కుక్కలను తప్పించుకోవాలని చూడగా.. చివరకు..
ABN , Publish Date - Dec 27 , 2024 | 07:02 PM
వీధి కుక్కలతో కొన్నిసార్లు పెద్ద సమస్యలు వచ్చి పడుతుంటాయి. మరికొన్నిసార్లు మనుషులను వెంటపడి మరీ కరుస్తుంటాయి. ఇంకొన్నిసార్లు వాహనదారులు కూడా వీటి బారిన పడి గాయాలపాలవుతుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు తమాషా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి..
వీధి కుక్కలతో కొన్నిసార్లు పెద్ద సమస్యలు వచ్చి పడుతుంటాయి. మరికొన్నిసార్లు మనుషులను వెంటపడి మరీ కరుస్తుంటాయి. ఇంకొన్నిసార్లు వాహనదారులు కూడా వీటి బారిన పడి గాయాలపాలవుతుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు తమాషా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి వీధి కుక్కల బారి నుంచి తప్పించుకునే క్రమంలో చివరకు గోడ ఎక్కే ప్రయత్నం చేశాడు. అయితే చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఎరక్కపోయి.. ఇరుక్కుపోవడమంటే ఇదేనేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ పాత వీడియో (Viral Video) ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు నడుస్తూ వెళ్తుండగా కొన్న వీధి కుక్కలు అతన్ని వెంటపడతాయి. దీంతో అతను వాటి బారి నుంచి తప్పించుకోవడానికి పరుగందుకున్నాడు. దీంతో కుక్కలు (dogs chased the young man) కూడా అతన్ని వెంబడించాయి. చాలా దూరం పరుగెత్తిన అతను.. చివరకు కుక్కలను తప్పించడానికి చివరకు ఓ గోడ ఎక్కే ప్రయత్నం చేస్తాడు.
Viral Video: ముసలోడే కదా అని తలుపులేసి తాళం వేశారు.. చివరకు ఏమైందో చూసి ఖంగుతిన్నారు..
అయితే పైకి పూర్తిగా ఎక్కలేక మధ్యలో వేలాడుతుంటాడు. కిందకు దిగాలని చూడగా అప్పటికే కుక్కలు కింద నిలబడి మొరగుతుంటాయి. కిందకు దూకితే చుట్టుముట్టి కొరికేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో అతను ఇటు కిందకు దిగలేక.. అటు పైకి ఎక్కలేక మధ్యలో అలాగే వేలాడుతూ ఉన్నాడు. ఇలా చాలా సేపు అతను అలాగే వేలాడుతుండగా.. కుక్కలు కింద వేసి చూస్తూ ఉన్నాయి.
Viral Video: వీధుల్లోకి చొరబడ్డ సింహం.. పరుగులు తీసిన జనం.. చివరకు ఏం జరిగిందో చూస్తే..
ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోవడమంటే ఇదే’’.. అంటూ కొందరు, ‘‘కుక్కలకు భలే దొరికేశాడుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..