Share News

స్పానిష్‌ గ్రాండ్‌ ప్రీ విజేత వినేశ్‌

ABN , Publish Date - Jul 07 , 2024 | 06:25 AM

భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ ఒలింపిక్స్‌కు ముందు అదరగొట్టింది. స్పెయిన్‌లో జరిగిన స్పానిష్‌ గ్రాండ్‌ ప్రీ రెజ్లింగ్‌ టోర్నీలో విజేతగా నిలిచింది.

స్పానిష్‌ గ్రాండ్‌ ప్రీ విజేత వినేశ్‌

మాడ్రిడ్‌: భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ ఒలింపిక్స్‌కు ముందు అదరగొట్టింది. స్పెయిన్‌లో జరిగిన స్పానిష్‌ గ్రాండ్‌ ప్రీ రెజ్లింగ్‌ టోర్నీలో విజేతగా నిలిచింది. మహిళల 50 కిలోల విభాగం ఫైనల్లో వినేశ్‌ 10-5తో మరియా తుమెరెకోవా (రష్యా)ను చిత్తుచేసి స్వర్ణ పతకం అందుకుంది.

Updated Date - Jul 07 , 2024 | 06:25 AM