Sreeja : క్వార్టర్ ఫైనల్లో శ్రీజ
ABN , Publish Date - Jan 28 , 2024 | 12:51 AM
వరల్డ్ టేబుల్ టెన్నిస్ స్టార్ కంటెండర్ పోటీల్లో హైదరాబాద్ అమ్మాయి ఆకుల శ్రీజ క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది. శనివారం జరిగిన ప్రీక్వార్టర్స్ పోరులో శ్రీజ తనకంటే
గోవా: వరల్డ్ టేబుల్ టెన్నిస్ స్టార్ కంటెండర్ పోటీల్లో హైదరాబాద్ అమ్మాయి ఆకుల శ్రీజ క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది. శనివారం జరిగిన ప్రీక్వార్టర్స్ పోరులో శ్రీజ తనకంటే మెరుగైన ర్యాంకర్ డు హోయ్ కిమ్‌పై 3-1తో గెలిచింది. ఇక, మనికా బాత్రా, అర్చనా కామత్ నిష్క్రమించారు.