Share News

Hyderabad: భానుడి భగభగలు.. గ్రేటర్‌ పరిధిలో 41-42 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు

ABN , Publish Date - Apr 03 , 2024 | 11:33 AM

ఎండలు మండుతున్నాయి. గ్రేటర్‌ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో 41-42 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుండడంతో వడగాల్పుల ప్రభావం అధికంగా కనిపిస్తోంది.

Hyderabad: భానుడి భగభగలు.. గ్రేటర్‌ పరిధిలో 41-42 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌ సిటీ: ఎండలు మండుతున్నాయి. గ్రేటర్‌ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో 41-42 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుండడంతో వడగాల్పుల ప్రభావం అధికంగా కనిపిస్తోంది. జనసంచారం తగ్గి రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. మంగళవారం అత్యధికంగా మూసాపేట- 41.9, ఖైరతాబాద్‌, చందానగర్‌- 41.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

city1.2.jpg

ఇదికూడా చదవండి: TS Politics: తెలంగాణలో హీటెక్కుతున్న పాలిటిక్స్.. రైతులే టార్గెట్‌గా వార్

Updated Date - Apr 03 , 2024 | 11:33 AM