Share News

Chennai: ముఖ్యమంత్రి పేరుతో ‘రీచార్జ్‌’..

ABN , Publish Date - Jan 11 , 2025 | 11:43 AM

నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin), అందరికి మూడు నెలల ‘రీచార్జ్‌’ చేస్తున్నారంటూ సామాజిక మాద్యమాల్లో వస్తున్న మెసేజ్‌లు నమ్మరాదని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు(Cyber ​​Crime Police) హెచ్చరిస్తున్నారు.

Chennai: ముఖ్యమంత్రి పేరుతో ‘రీచార్జ్‌’..

- మోసపోవద్దని సైబర్‌ క్రైం హెచ్చరిక

చెన్నై: నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin), అందరికి మూడు నెలల ‘రీచార్జ్‌’ చేస్తున్నారంటూ సామాజిక మాద్యమాల్లో వస్తున్న మెసేజ్‌లు నమ్మరాదని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు(Cyber ​​Crime Police) హెచ్చరిస్తున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) చిత్రంతో ప్రభుత్వ పథకాల్లో చేరగోరువారు అనే లింక్‌ క్లిక్‌ చేయాలంటూ మోసానికి పాల్పడుతున్న ఘటనలు దేశంలోని పలు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి.

ఈ వార్తను కూడా చదవండి: Biscuits: అయ్యప్ప భక్తులకు 5 లక్షల బిస్కెట్లు


తాజాగా, ‘న్యూఇయర్‌ రీచార్జ్‌ ఆఫర్‌’(New Year Recharge Offer) పేరుతో నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) రెండు నెలల రీచార్జ్‌ రూ.749 ఇస్తున్నారు. ఇందుకోసం ‘లింక్‌’ క్లిక్‌ చేయాలి’ అని సెల్‌ఫోన్‌లకు మెసేజ్‌లు వస్తున్నాయి. ఇలాంటి మెసేజ్‌ నమ్మవద్దని, ఆ మెసేజ్‌లోని లింక్‌ క్లిక్‌ చేస్తే నష్టపోయే ప్రమాదముందని సైబర్‌ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు.

nani2.jpg


ఈవార్తను కూడా చదవండి: Travel Rush: పట్నం బైలెల్లినాదో!

ఈవార్తను కూడా చదవండి: HMDA: మహా అప్పు కావాలి!

ఈవార్తను కూడా చదవండి: నిర్మాణంలోని 11 విల్లాలు నేలమట్టం

ఈవార్తను కూడా చదవండి: నాకు ఆ భూమితో సంబంధం లేదు..

Read Latest Telangana News and National News

Updated Date - Jan 11 , 2025 | 11:43 AM