Liquor Sales: రికార్డు అమ్మకాలు.. ఒక్కరోజే రూ.9 కోట్ల మద్యం తాగేశారు
ABN , Publish Date - Jan 03 , 2025 | 11:53 AM
కొత్త సంవ్సతరానికి ఉభయ జిల్లాల ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. పోటాపోటీగా వేడుకలు చేసుకున్నారు. విజయనగరం, బళ్లారి(Vizianagaram, Bellary) జిల్లాల్లో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదు కావడం గమనార్హం.
- బళ్లారి, విజయనగర జిల్లాల్లో కిక్కే..కిక్కు
- జోరుగా కొత్త సంవత్సరం వేడుకలు
బళ్లారి(బెంగళూరు): కొత్త సంవ్సతరానికి ఉభయ జిల్లాల ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. పోటాపోటీగా వేడుకలు చేసుకున్నారు. విజయనగరం, బళ్లారి(Vizianagaram, Bellary) జిల్లాల్లో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదు కావడం గమనార్హం. 2024 డిసెంబరు 31 ఒక్కరోజే బళ్లారి, విజయనగర జిల్లాల్లో రూ. 9 కోట్ల మద్యం అమ్ముడు పోయింది. విస్కీ, బ్రాందీ(Whiskey, brandy)లతో పాటు బీర్ల అమ్మకాలు కూడా జోరుగా సాగాయి.
ఈ వార్తను కూడా చదవండి: Chennai: తిరుచెందూరు ఆలయం వద్ద వెనక్కి మళ్ళిన సముద్రం
విజయనగర జిల్లాలో వివిద బ్రాండుల విస్కీ, బ్రాందీల బాస్కులు 10,706 బాక్కులు అమ్ముడు పోయాయి. 5,169 బీరు బాక్సులు అమ్మారు. విజయనగర(Vijayanagara) జిల్లాలో మొత్తం 154 వివిద లైసెన్సు బార్లు, వైన్‌షాపులు(Bars, wine shops) ఉన్నాయి. అలాగే బళ్లారి జిల్లాలో ఒక్క డిసెంబరు 31 రోజునే 10.481 వివిద లిక్కర్ బాక్సులు, అలాగే 1,27,898 బీరు కేసులు అమ్ముడు పోయాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడు అమ్మకాలు జోరుగా సాగినట్లు ఐఎంఎల్ అధికారులు ప్రకటించారు. చాలా దుకాణాల్లో సేల్ ఆర్డర్ కన్నా ఎక్కవగా అమ్ముడు పోవడంతో ఇతర షాపుల్లోనుండి ఇండెంట్ పెట్టి మద్యం తెచ్చుకుని అమ్ముకున్నారు. అర్ధరాత్రి వరకు దుకాణాలు, బార్లు కిటకిటలాయి.
ఈవార్తను కూడా చదవండి: Formula E Race: ఇదేం ఫార్ములా?
ఈవార్తను కూడా చదవండి: 765 చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్ధారణ
ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ: హరీశ్ రావు
ఈవార్తను కూడా చదవండి: అన్నదాతలకు రేవంత్ సున్నంపెట్టే ప్రయత్నం
Read Latest Telangana News and National News