Electricity: నగరంలో నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలివే..

ABN , First Publish Date - 2023-07-26T08:14:01+05:30 IST

లైన్లలో చేపట్టనున్న మరమ్మతుల కారణంగా చెన్నై సహా శివారు ప్రాంతాల్లో బుధవారం ఉదయం 9నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యు

Electricity: నగరంలో నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలివే..

ఐసిఎఫ్‌(చెన్నై): లైన్లలో చేపట్టనున్న మరమ్మతుల కారణంగా చెన్నై సహా శివారు ప్రాంతాల్లో బుధవారం ఉదయం 9నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్‌ సరఫరా ఉండదని విద్యుత్‌ బోర్డు తెలిపింది.

తాంబరం: కడప్పేరి పచ్చమలై కాలనీ, టీబీ ఆసుపత్రి, జీఎస్టీ రోడ్డు, జీహెచ్‌ న్యూ కాలనీ 13, 14, 17 క్రాస్‌ వీధులు, పెరుంగళత్తూర్‌ భారతి అవెన్యూ, బాలాజి నగర్‌, కురింజినగర్‌, ఎంకేబీ నగర్‌, ముత్తుఇరులాండి వీధి, పెరుంబాక్కం సౌమ్యనగర్‌, మాంబాక్కం మెయిన్‌ రోడ్డు, బాబు నగర్‌, విమలా నగర్‌, నీలా నగర్‌, నల్లతంబి నగర్‌, మెప్స్‌ వయ్యాళియమ్మన్‌ ఆలయ వీధి, భజన ఆలయ వీధి, వేంబులిఅమ్మన్‌ ఆలయ వీధి, దక్షిణ, తూర్పు మాఢ వీధులు, తేరడి వీధి, రాధా నగర్‌, నన్మంగళం మెయిన్‌ రోడ్డు, ఆరుళ్‌మురుగున్‌ నందవనం నగర్‌.

గిండి: నంగనల్లూర్‌ 100 అడుగుల రోడ్డు, టీఎన్‌జీఓ కాలనీ, కన్నికా కాలనీ, లక్ష్మి నగర్‌, ఉల్లగరం

పోరూర్‌: జయభారతినగర్‌, ఆర్‌ఈనగర్‌, గురుస్వామినగర్‌, తిరువేర్కాడు కుప్పుస్వామి నగర్‌, కాడువెట్టి, వీరరాఘవపురం, ఆవడి మెయిన్‌ రోడ్డు, చెంబరంబాక్కం, మేప్పూర్‌, అగరమేల్‌, మలయంబాక్కం, పూందమల్లి ఆంజనేయ ఆలయ వీధి, సుందర్‌ నగర్‌, గంగసారథి నగర్‌, పిళ్లయార్‌ ఆలయ వీధి, పెరియార్‌నగర్‌, పవిత్రనగర్‌, సిపాయి నగర్‌.

ఐటీ కారిడార్‌: పెరుంగుడి పంచాయతి రోడ్డు, వర్గీస్‌ ఫ్లాట్స్‌, దోషి ప్లాట్స్‌, తరమణి అన్నా హైరోడ్డు, టెలిఫోన్‌ నగర్‌, రాజ్యలక్ష్మి అవెన్యూ, ఆనంద్‌ ఎస్టేట్‌, నేతాజి నగర్‌, సత్యా నగర్‌.

అంబత్తూర్‌: అయ్యపాక్కం, మేల్‌ అయ్యపాక్కం, పెరుమాళ్‌ ఆలయ వీధి, పచ్చయప్పన్‌ నగర్‌, టీఎన్‌హెచ్‌బీ కాలనీ, డీజీ అన్నానగర్‌, వానగరం రోడ్డు, జేజే నగర్‌ చర్చి రోడ్డు, జీజీ నగర్‌, ఈస్ట్‌ మొగప్పెర్‌, కలెక్టర్‌ నగర్‌, పాడి పుదునగర్‌, కలైవానర్‌ కాలని, పాడి, కొరట్టూరు బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, ఎంటీహెచ్‌ రోడ్డు, యాదవన్‌ వీధి, ఉత్తర మాడ వీధి.

ఆవడి: కొత్త పోలీస్‌ క్వార్టర్స్‌, రెడ్‌ హిల్స్‌ లక్ష్మిపురం, పెరియార్‌ నగర్‌, గాంధీ నగర్‌, పుళల్‌ రాశినగర్‌, బ్రిటానియా నగర్‌, సెంథిల్‌ నగర్‌, జీఎన్‌టీ రోడ్డు, నాగప్పన్‌ ఎస్టేట్‌, బాలాజీ నగర్‌, గోమతిఅమ్మన్‌ నగర్‌, దర్గా రోడ్డు, సింగిలిమేడు, కన్నమ్‌పాళయం. తండయార్‌పేట: తిరువొత్తియూర్‌ జ్యోతి నగర్‌, కలైంజర్‌ నగర్‌, మనలి ఎక్స్‌ప్రెస్‌ రోడ్డు, నేతాజి నగర్‌, భారతియార్‌ నగర్‌, జేజే నగర్‌, టీఎన్‌హెచ్‌బీ కాలనీ, ఏఐఆర్‌ నగర్‌.

అడయార్‌: తిరువాన్మియూర్‌ రుక్మిణి రోడ్డు, ఎంజీఆర్‌ రోడ్డు, ఎల్బీ రోడ్డు, పరమేశ్వరి నగర్‌, సీపీటీ క్యాంపస్‌, తిరువీధిఅమ్మన్‌ ఆలయ వీధి, కామరాజ్‌ నగర్‌, రంగనాధపురం, పెరియార్‌ నగర్‌, వెంకటరత్నం నగర్‌. కేకే నగర్‌: పోస్టల్‌ కాలని 1వ వీధి, కోడంబాక్కం ఆర్కాడు రోడ్డు, కావేరి వీధి, విరుగంబాక్కం హారీసన్‌ కాలని, చిన్మయా నగర్‌, గృహలక్ష్మి అపార్ట్‌మెంట్‌, జైన్‌ ప్లాట్స్‌, అరుంబాక్కం శక్తినగర్‌, గిల్‌నగర్‌, తిరువళ్లువర్‌పురం, ఎస్‌ఏఎఫ్‌ గేమ్స్‌ విలేజ్‌, అళగిరి నగర్‌.

Updated Date - 2023-07-26T08:14:01+05:30 IST