Share News

Puzzle: ఈ రెండు చిత్రాల్లో మొత్తం 3 తేడాలున్నాయ్.. వాటిని 30 సెకన్లలో గుర్తించారంటే మీరే తోపు..

ABN , Publish Date - Apr 27 , 2024 | 05:36 PM

ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాల్లో కొన్ని తెగ ఆసక్తిని కలిగిస్తుంటాయి. అలాంటి పజిళ్లకు సమాధానాలు తెలుసుకునేందుకు చాలా మంది వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే వారిలో కొందరు మాత్రమే విజయంతం అవుతుంటారు. ఇలాంటి ప్రయత్నాలు చేయడం ద్వారా...

Puzzle: ఈ రెండు చిత్రాల్లో మొత్తం 3 తేడాలున్నాయ్.. వాటిని 30 సెకన్లలో గుర్తించారంటే మీరే తోపు..

ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాల్లో కొన్ని తెగ ఆసక్తిని కలిగిస్తుంటాయి. అలాంటి పజిళ్లకు సమాధానాలు తెలుసుకునేందుకు చాలా మంది వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే వారిలో కొందరు మాత్రమే విజయంతం అవుతుంటారు. ఇలాంటి ప్రయత్నాలు చేయడం ద్వారా కాలక్షేపం అవడంతో పాటూ ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే మెదడుకు మేతలా కూడా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం అలాంటి ఓ పజిల్ ఫొటోను మీ ముందుకు తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న రెండు చిత్రాల్లో మొత్తం 3 తేడాలున్నాయి. అవేంటో కనిపెట్టేందుకు ప్రయత్నించండి.


సోషల్ మీడియాలో ఓ పజిల్ (Puzzle viral photo) ఫొటో తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఇద్దరు యువకులు స్క్వాష్ గేమ్ అడుతున్నారు. వారిలో ఓ వ్యక్తి గోడకు దగ్గరగా ఉండగా.. మరో వ్యక్తి ఇంకాస్త వెనుకగా నిలబడి గేమ్ ఆడుతుటారు. ఈ ఫొటో చూస్తే అందులో ఎలాంటి తేడాలు లేనట్లు అనిపిస్తుంది. కానీ ఈ రెండు చిత్రాలను బాగా గమనిస్తే మొత్తం 3 తేడాలు ఉన్నాయి.

Viral Video: ఖంగుతినిస్తున్న కాలువ.. పొరపాటున న్యూటన్ గానీ ఉండుంటే..


అయితే ఎంతో తీక్షణంగా చూస్తే తప్ప వాటిని గుర్తించడం సాధ్యం కాదు. చాలా మంది ఆ తేడాలను గుర్తించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం వాటిని గుర్తించేందుకు మీరూ ప్రయత్నించండి. ఒకవేళ మీకు ఇప్పటికీ కష్టంగా అనిపిస్తుంటే మాత్రం.. ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

Viral: వెతక్కుండానే దొరికేశాయోచ్..! వంట గదిలో మట్టి తవ్వుతుండగా.. జంటను వరించిన అదృష్టం..

Updated Date - Apr 27 , 2024 | 05:36 PM