Share News

Optical illusion: ఎంతో తెలివైన వారు మాత్రమే.. ఈ చిత్రంలో ఈ నావికుడి భార్యను 10 సెకన్లలో గుర్తించగలరు..

ABN , Publish Date - Nov 22 , 2024 | 09:33 PM

సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ నావికుడు బైనాక్యూలర్‌లో దూరంగా ఉన్న ప్రదేశాలను గమనిస్తున్నాడు. ఎదురుగా ఓ ఉన్న ఓ చెట్టుపై చేయి ఉంచి, బైనాక్యూలర్‌లో తీక్షణంగా గమనిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆ వ్యక్తి తప్ప మరెవరూ కనిపించరు. కానీ మీకు తెలీని విషయం ఏంటంటే..

Optical illusion: ఎంతో తెలివైన వారు మాత్రమే.. ఈ చిత్రంలో ఈ నావికుడి భార్యను 10 సెకన్లలో గుర్తించగలరు..

సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు తెగ వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని మన మెదడుకు పెద్ద పరీక్ష పెడుతుంటాయి. అలాంటి చిత్రాలు చూసేందుకు సాధారణంగా కనిపించినా అందులో అనేక పజిల్స్ దాక్కుని ఉంటాయి. కొన్నిసార్లు ఆ పజిల్స్ మన మేథస్సుకే సవాల్ విసురుతుంటాయి. కానీ ఇలాంటి పజిల్స్‌ను పరిష్కరించడం వల్ల మనలో ఏకాగ్రత మరింత పెరగుతుంది. అలాగే మన మెదడుకూ వ్యాయామం అందుతుంది. ఇందుకోసం మీకోసం తాజాగా, ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో నావికుడి భార్య దాక్కుని ఉంది. ఆమె ఎక్కడుందో 10 సెకన్లలో కనిపెడితే మీలో పరిశీలనా సామర్థ్యం ఎక్కువ ఉన్నట్లు అర్థం.


సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ నావికుడు (sailor) బైనాక్యూలర్‌లో దూరంగా ఉన్న ప్రదేశాలను గమనిస్తున్నాడు. ఎదురుగా ఓ ఉన్న ఓ చెట్టుపై చేయి ఉంచి, బైనాక్యూలర్‌లో తీక్షణంగా గమనిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆ వ్యక్తి తప్ప మరెవరూ కనిపించరు. కానీ మీకు తెలీని విషయం ఏంటంటే.. ఇదే చిత్రంలో నావికుడి భార్య కూడా ఉంది.

Optical illusion: మీ కంటికి ఇది పెద్ద పరీక్ష.. ఇందులో దాక్కున్న బాతును 15 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..


కానీ ఆమె అతడికి కనిపించకుండా (sailor's wife is hiding in the picture) దాక్కుని ఉందన్నమాట. బైనాక్యూలర్‌లో అతను ఎంత వెతికినా అతడి భార్యను మాత్రం కనిపెట్టలేడు. ఎందకంటే ఆమె అతడు గర్తిండానికి వీలు లేని విధంగా దాక్కుందన్నమాట. మరి ఆమె ఎక్కడుందో కనిపెట్టి.. ఆ నావికుడికి సాయం చేయాల్సిన బాధ్యత మీపైనే ఉంది.

Optical illusion: ఇందులో మీరు మొదట ఏదైతే చూశారో.. దాన్ని బట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోండి..


చాలా మంది ఆమెను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ కేవలం కొందరు మాత్రమే ఆ నావికుడి భార్యను గుర్తించగలుగుతున్నారు. ఇంకెందకు ఆలస్యం మీరూ ప్రయత్నించండి. 10 సెకన్లలోపు గుర్తించారంటే మాత్రం.. మీలో పరిశీలనా శక్తి మెండుగా ఉందని అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పటికీ ఆమెను గుర్తించలేకుంటే మాత్రం ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

Optical illusion: మీకో ఛాలెంజ్.. ఈ చిత్రంలో దాక్కున్న జింకను 25 సెకన్లలో గుర్తించడం మీ వల్ల అవుతుందా..?


otpcal-illusion-viral.jpg

ఈ చిత్రంలో నావికుడి భార్య అతడికి, ఆ చెట్టుకు మధ్యలోనే ఉంది. అయితే ఆమెను కనిపెట్టాలంటే ఈ చిత్రాన్ని తలకిందులుగా చేసి, వృత్తంలో దృష్టిని కేంద్రీకరిస్తే ఇట్టే తెలిసిపోతుంది. ఇప్పటికీ గుర్తించని వారంతా మేము చెప్పినట్లుగా చేస్తే.. నావికుడి భార్యను సులభంగా గుర్తించవచ్చు.

Optical illusion: మీ కంటి చూపు చురుగ్గా ఉందా.. అయితే ఇందులో దాక్కున్న హిప్పోను కనుక్కోండి చూద్దాం..


ఇవి కూడా చదవండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..

Optical illusion: పది మందిలో ఒక్కరు మాత్రమే ఈ చిత్రంలోని చేపను కనుక్కోగలరు.. మీ వల్ల అవుతుందేమో చూడండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..

Optical illusion: మీ కంటి చూపు చురుగ్గా ఉందా.. అయితే ఈ చిత్రంలో అరటిపండు ఎక్కడుందో కనుక్కోండి చూద్దాం..

మరిన్ని వైరల్ వార్తల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Nov 22 , 2024 | 09:33 PM