Share News

Viral Video: ఇతడి స్పీడ్ ముందు మిషిన్ కూడా దిగదుడుపే.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

ABN , Publish Date - Dec 27 , 2024 | 07:51 PM

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో మనుషులు చేసే పనులన్నీ మిషిన్లు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. అయితే కొందరు మనుషులు మాత్రం మిషిన్ల కంటే వేగంగా పని చేస్తూ అంతే అవాక్కయ్యేలా చేస్తుంటారు. కొందరు చేసే పనులు చూస్తే అనితర సాధ్యం అనిపిస్తుంటుంది. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..

Viral Video: ఇతడి స్పీడ్ ముందు మిషిన్ కూడా దిగదుడుపే.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
man packing bottles faster

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో మనుషులు చేసే పనులన్నీ మిషిన్లు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. అయితే కొందరు మనుషులు మాత్రం మిషిన్ల కంటే వేగంగా పని చేస్తూ అంతే అవాక్కయ్యేలా చేస్తుంటారు. కొందరు చేసే పనులు చూస్తే అనితర సాధ్యం అనిపిస్తుంటుంది. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు బాటిళ్లను ప్యాకింగ్ చేసే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఇతడి స్పీడ్ ముందు మిషిన్ కూడా దిగదుడుపే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు ఫ్యాక్టరీలో అందరితో పాటూ సీసాలను ప్యాక్ చేసే పని చేస్తుంటాడు. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా.. అతడు పని చేస్తున్న విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. బాటిళ్లన్నీ ట్రాక్‌పై వరుసగా వస్తుంటాయి. వాటిని ప్యాక్ చేస్తున్న వారిలో ఓ యువకుడు అత్యంత వేగంగా ప్యాక్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Viral Video: ఎరక్కపోయి.. ఇరుక్కుపోవడమంటే ఇదేనేమో.. కుక్కలను తప్పించుకోవాలని చూడగా.. చివరకు..


క్షణాల వ్యవధిలో బాటిల్‌ను చేతిలోకి తీసుకుని, (young manpacking the bottles fast) బాక్స్‌లో వేగంగా పెడుతున్నాడు. ఇతడు పని చేసే విధానం చూస్తే మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటుంది. అతడి పక్కన ఉన్న వారు కూడా ఆశ్చర్యంగా చూస్తుంటారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: ముసలోడే కదా అని తలుపులేసి తాళం వేశారు.. చివరకు ఏమైందో చూసి ఖంగుతిన్నారు..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడి వేగం ముందు మిషిన్ కూడా దిగదుడుపే’’.. అంటూ కొందరు, ‘‘బాటిళ్లను ఇంత ఫాస్ట్‌గా ప్యాకింగ్ చేయడం ఇతడికే సాధ్యం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 300కి పైగా లైక్‌లు, 23 వేలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతూ రైలు పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన రైలు.. చివరకు షాకింగ్ ట్విస్ట్..


ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 27 , 2024 | 07:51 PM