Share News

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి

ABN , Publish Date - Dec 06 , 2024 | 10:25 PM

విద్యారంగ సమస్యలను పరి ష్కరించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం నవతరం స్టూడెంట్‌ ఫెడరేషన్‌ (ఎన్‌ఎస్‌ఎఫ్‌) ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు నీరటి రామ్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు,

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి

నస్పూర్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): విద్యారంగ సమస్యలను పరి ష్కరించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం నవతరం స్టూడెంట్‌ ఫెడరేషన్‌ (ఎన్‌ఎస్‌ఎఫ్‌) ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు నీరటి రామ్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు, సంక్షేమ వసతి గృహల్లోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కార్యాలయ ఏవోకు అందజే శారు. ఆశిష్‌, అమోఘ్‌, రంజీత్‌, వాసు, సాయికృష్ణ, పాల్గొన్నారు.

Updated Date - Dec 06 , 2024 | 10:25 PM