Share News

AP News: జూమ్ మీటింగ్‌లో షాకింగ్ సీన్.. శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఏం చేశాడంటే...

ABN , Publish Date - Mar 30 , 2025 | 02:42 PM

Sanitary Inspector Controversy: కొంతమంది అధికారులు చేస్తున్న పనులతో ఏపీ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. ప్రజలకు సలహాలు, సూచనలు చేసే అధికారులు చాలా అప్రమత్తతో ఉండాలి. కానీ ఓ అధికారి వ్యవహార శైలితో ప్రభుత్వం అప్రదిష్ట పాలు కావాల్సి వచ్చింది. సదరు అధికారి తీరుపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

AP News: జూమ్ మీటింగ్‌లో షాకింగ్ సీన్.. శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఏం చేశాడంటే...
Sanitary Inspector Controversy

ఏలూరు జిల్లా: జూమ్ మీటింగ్‌లో శానిటరీ ఇన్‌స్పెక్టర్ స్మోకింగ్ చేశాడు. ఏలూరులో శానిటరీ ఇన్‌స్పెక్టర్లకు అడిషనల్ కమిషనర్ చంద్రయ్య జూమ్ మీటింగ్ నిర్వహించారు. కుర్చీలో దర్జాగా కూర్చొని ధూమపానం (smoke) చేస్తూ జూమ్ మీటింగ్‌లో 16వ సర్కిల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ సోమేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం ఆ దృశ్యాలను తిలకించి మున్సిపల్ అధికారులు ఆగ్రహించారు. నగర కమిషనర్ భానుప్రతాప్ ఆదేశాల మేరకు ఇన్‌స్పెక్టర్ సోమేశ్వరరావుకు షోకాజ్ నోటీసు జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Ugadi Wishes 2025: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..

Ugadi Awards 2025: ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే: సీఎం చంద్రబాబు..

TDP Nara Lokesh: సీనియర్లకు గౌరవం.. జూనియర్లకు ప్రమోషన్‌

For More AP News and Telugu News

Updated Date - Mar 30 , 2025 | 02:45 PM