Chennai: పొంగల్ సందర్భంగా దంపతుల మధ్య సరికొత్త బంతాట..
ABN , Publish Date - Jan 18 , 2025 | 12:22 PM
పొంగల్ పండుగ(Pongal festival) సందర్భంగా రాష్ట్రంలో ఉత్సాహకరంగా, ఉల్లాసభరితమైన పోటీలు నిర్వహించడం ప్రతి ఏడాది చూస్తుంటాం. అలాగే రాష్ట్రంలోని పలు చోట్ల జల్లికట్టు పోటీలు జరుగుతుంటాయి.

చెన్నై: పొంగల్ పండుగ(Pongal festival) సందర్భంగా రాష్ట్రంలో ఉత్సాహకరంగా, ఉల్లాసభరితమైన పోటీలు నిర్వహించడం ప్రతి ఏడాది చూస్తుంటాం. అలాగే రాష్ట్రంలోని పలు చోట్ల జల్లికట్టు పోటీలు జరుగుతుంటాయి. కానీ తిరునల్వేలిలో పొంగల్ సందర్భంగా దంపతుల మధ్య ఓ వింత పోటీని నిర్వహించారు. రాధాపురం(Radhapuram) సమీపంలోని సీలతిక్కుళంలో ఇటీవలే పెళ్లైన జంటలకు ఈ వింత పోటీని జరిపారు. దంపతులు నోటితో బంతిని కింద పడకుండా, కాసింత దూరం వరకు నడుచుకుంటూ వెళ్ళి బుట్టలో వేయడమే ఈ పోటీ విశేషాంశం.
ఈ వార్తను కూడా చదవండి: Former Minister: బీజేపీ కూటమిలో చేరే ప్రసక్తే లేదు..
ఈ పోటీలో నవదంపతులు పోటీపడి ఆసక్తిగా పాల్గొన్నారు. ఈ రీతిలో పోటీను నిర్వహించడం వల్ల దంపతుల మధ్య అన్యూన్యత పెరిగి వారి బంధం మరింత బలపడుతుందని పోటీ నిర్వాహకులు అంటున్నారు. ఏది ఏమైనా ఈ వింత క్రీడకు సంబంధించిన వీడియోలు సోషన్ మీడియా(Social media)లో వైరలై పలువురు నెటిజన్లను దీనిపై హాస్యాస్పదమైన కామెంట్లు చేస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: ఆ దొంగలు ఎక్కడ?
ఈవార్తను కూడా చదవండి: 6 హామీల్లో అర గ్యారెంటీనే అమలు
ఈవార్తను కూడా చదవండి: ఆయిల్ పామ్ హబ్‌గా తెలంగాణ
ఈవార్తను కూడా చదవండి: హై అలర్ట్‌గా తెలంగాణ- ఛత్తీస్‌గడ్ సరిహద్దు..
Read Latest Telangana News and National News