Hyderabad: జూపార్క్ సందర్శన మరింత ప్రియం.. పెరిగిన ధరలు
ABN , Publish Date - Feb 26 , 2025 | 07:40 AM
నగరంలోని జవహర్‌లాల్ నెహ్రూ జూలాజికల్ పార్కు(Jawaharlal Nehru Zoological Park) సందర్శన మరింత ప్రియం కానుంది. ప్రవేశం, ఇతర టికెట్ల ధరలు పెంచాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

- పెరిగిన ధరలు
- మార్చి 1 నుంచి అమలులోకి ..
హైదరాబాద్: నగరంలోని జవహర్‌లాల్ నెహ్రూ జూలాజికల్ పార్కు(Jawaharlal Nehru Zoological Park) సందర్శన మరింత ప్రియం కానుంది. ప్రవేశం, ఇతర టికెట్ల ధరలు పెంచాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ జూపార్కులు, పార్కుల అథారిటీ 13వ జనరల్ బాడీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన ధరలు మార్చి 1 నుంచి అమలులోకి వస్తాయని అధికారులు తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: కత్తులు, బండరాళ్లతో దాడి.. స్నేహితుడి హత్య
ధరలు ఇలా (రూపాయల్లో)
ప్రవేశం.. పాతది.. కొత్తది
పెద్దలకు 80 100
పిల్లలకు 50 55
కెమెరా 120 150
వీడియో 600 2,500
మూవీ కెమెరా
షూటింగ్ (కమర్షియల్) 10వేలు
టాయ్ ట్రైన్ రైడ్
పెద్దలకు 45 80
పిల్లలకు 25 40
బ్యాటరీ వెహికల్
పెద్దలకు 110 120
పిల్లలకు 70 70
11 సీటర్ వెహికల్ 3,000 3,000
14 సీటర్ వెహికల్ --- 4,000
ఫిష్ అక్వేరియం 10 20
పాముల ఎన్‌క్లోజర్
పెద్దలకు 30 30
పిల్లలకు 10 10
నిశాచర జంతువుల ఎన్‌క్లోజర్
పెద్దలకు 20 30
పిల్లలకు 10 10
సఫారీ పార్కు (20 నిమిషాల రైడ్)
ఏసీ బస్(పెద్దలకు, పిల్లలకు) 120 150
నాన్ ఏసీ బస్ (పెద్దలకు) 80 100
నాన్ ఏసీ బస్ (పిల్లలకు) 45 100
పార్కింగ్
సైకిల్ 5 10
బైక్ 20 30
ఆటో (త్రీ వీలర్) 30 80
కార్/ జీప్ 50 100
టెంపో/తుఫాన్ 100 150
మినీబస్ (21 సీటర్ వరకు) 200 200
బస్ (21సీటర్ కన్నా పెద్దది) 200 300
ఈవార్తను కూడా చదవండి: CVI: ఊబకాయానికి టీకాతో చెక్?
ఈవార్తను కూడా చదవండి: రేవంత్ ప్రతీ నిర్ణయం బూమరాంగే
ఈవార్తను కూడా చదవండి: ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..
ఈవార్తను కూడా చదవండి: మంత్రి పొంగులేటికి తప్పిన పెను ప్రమాదం.. అసలేం జరిగిందంటే..
Read Latest Telangana News and National News