Share News

TDP: లోకేష్‌కు వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన ప్రణవ్ గోపాల్

ABN , Publish Date - Jan 23 , 2024 | 07:00 AM

విశాఖ: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళవారం జన్మదినం సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ వినూత్న రీతిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

TDP: లోకేష్‌కు వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన ప్రణవ్ గోపాల్

విశాఖ: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళవారం జన్మదినం సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ వినూత్న రీతిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. విశాఖ సముద్ర గర్భంలోనూ, సముద్రం మీద లోకేష్ భారీ చిత్రపటాన్ని స్వయంగా ప్రదర్శించారు. సముద్రం మీద సాహసోపేతంగా నారా లోకేష్‌కు ప్రణవ్ గోపాల్ జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. నారా లోకేష్‌పై ఉన్న అభిమానంతోనే వినూత్న రీతిలో బర్త్ డే శుభాకాంక్షలు చెప్పానని ప్రణవ్ గోపాల్ తెలిపారు.

Updated Date - Jan 23 , 2024 | 07:00 AM