Share News

DS: డీఎస్ భౌతిక కాయానికి అంజలి

ABN , Publish Date - Jun 29 , 2024 | 01:48 PM

సీనియర్ నేత డి శ్రీనివాస్ అనారోగ్యంతో ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. డిఎస్ చనిపోయారని చిన్న కుమారుడు, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ సోషల్ మీడియాలో ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

DS: డీఎస్ భౌతిక కాయానికి అంజలి
D Srinivas

హైదరాబాద్: సీనియర్ నేత డి శ్రీనివాస్ అనారోగ్యంతో ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. డిఎస్ చనిపోయారని చిన్న కుమారుడు, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ సోషల్ మీడియాలో ఎక్స్‌లో ట్వీట్ చేశారు. హైదరాబాద్‌లో గల నివాసంలో ఉన్న డిఎస్ భౌతిక కాయానికి పలువురు ప్రముఖ నేతలు నివాళులర్పించారు.


డీఎస్ భౌతిక కాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

venkaiah-flower.jpg


డీఎస్ చిత్రపటం వద్ద పూలు వేసి అంజలి ఘటించిన వెంకయ్య నాయుడు

vekaiah-flower.jpg


డీఎస్ పార్థీవదేహం వద్ద మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంజలి

koma--venka.jpg


డీఎస్ పార్థీవదేహం వద్ద మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

talasani.jpg


డీఎస్ భౌతికకాయం వద్ద అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

allola.jpg


డీఎస్ భౌతికకాయం వద్ద కొండా విశ్వేశ్వర్ రెడ్డి

konda.jpg


డీఎస్ భౌతికకాయం వద్ద అంజలి ఘటిస్తోన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి- పట్నం మహేందర్ రెడ్డి

konda--patnam.jpg


డీఎస్‌ భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచిన టీజీ వెంకటేష్

tg.jpg

Updated Date - Jun 29 , 2024 | 02:00 PM