USA: ఎన్డీఏ కూటమి విజయంతో అమెరికాలో ఎన్నారై సంబరాలు..
ABN, Publish Date - Jun 19 , 2024 | 11:36 AM
న్యూయార్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంపై ఎన్నారైలు ఆనందం వ్యక్తం చేశారు. కూటమి విజయం కోసం అమెరికా, మిన్నెసోటా నుంచి తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న ఎన్నారైలు గెలుపు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా అమెరికాలోని లాస్ ఏంజెల్స్, మిన్నెసోటాలో టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్నారైలు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించడంతో అమెరికా, మిన్నెసోటాలలో ఎన్నారైలు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు.

ఏపీలో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించడంతో అమెరికాలో ఎన్నారైలు భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించడంతో అమెరికాలో ఎన్నారైలు అంతా ఒక చోట కలిసి సంబరాలు జరుపుకున్న దృశ్యం..

ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించడంతో లాస్ ఏంజెల్స్‌లో టీడీపీ ఎన్నారై మహిళలు సంబరాలు జరుపుకున్న దృశ్యం..

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించడంతో లాస్ ఏంజెల్స్‌లో టీడీపీ, జనసేన అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు..

ఏపీలో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించడంతో లాస్ ఏంజెల్స్‌లో చిన్నారులు టీడీపీ, జనసేన జెండాలు పట్టుకున్న దృశ్యం.
Updated at - Jun 19 , 2024 | 11:36 AM