Share News

Viral Video: కుంటిదైనా సింహం సింహమే.. అలా ఎంట్రీ ఇచ్చి.. ఎలా హడలెత్తించిందో చూడండి..

ABN , Publish Date - Aug 23 , 2024 | 05:29 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అడవిలో ఓ ఏనుగు చనిపోవడంతో రాబందులు, హైనాలు గుంపులుగా చేరి, దాని మాంసాన్ని పీక్కుతింటుంటాయి. అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కాలు దెబ్బతిన్న ఓ సింహం..

Viral Video: కుంటిదైనా సింహం సింహమే.. అలా ఎంట్రీ ఇచ్చి.. ఎలా హడలెత్తించిందో చూడండి..

అడవికి రాజు ఎవరని అడిగితే.. టక్కున సింహం అని సమాధానం వస్తుంది. అందుకు తగ్గట్టుగానే సింహాలు కూడా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంటాయి. ఇక వేటాటడం మొదలెడితే ఎంత పెద్ద జంతువైనా చివరకు ఆహారమైపోవాల్సిందే. అయితే అలాంటి సింహాలు కూడా వేటలో భాగంగా గాయాలపాలవుతుంటాయి. అలాంటి పరిస్థితుల్లోనూ మిగతా జంతువులను భయభ్రాంతులకు గురి చేసి ఆహారాన్ని సంపాదించుకోగలవు. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు నిత్యం అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాలు కుంటుతున్న ఓ సింహం.. రాబందులు, హైనాలను హడలెత్తించిన వీడియో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అడవిలో ఓ ఏనుగు చనిపోవడంతో రాబందులు, హైనాలు గుంపులుగా చేరి, దాని మాంసాన్ని పీక్కుతింటుంటాయి. అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కాలు దెబ్బతిన్న ఓ సింహం.. వేటాడే ఓపిక లేక సులభంగా దొరికే వేట కోసం వేచిచూస్తుంటుంది.

Viral Video: స్కూటీలో వెళ్తున్న యువతి చుట్టూ చేరి.. వీళ్లు చేస్తున్న నిర్వాకం చూడండి..


ఆ సమయంలో దానికి చినపోయిన ఏనుగు వద్ద రాంబదులు, హైనాలు కనిపిస్తాయి. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా (vultures and hyenas fled away when the lion came) పరుగు పరుగున అక్కడికి వస్తుంది. సింహం రాకను గమనించిన రాబందులు, హైనాలు అక్కడి నుంచి పరారవుతాయి. అలా వాటిని అన్నింటినీ భయపెట్టిన సింహం.. తర్వాత తాపీగా ఏనుగు మాంసాన్ని లాగించేస్తుంది. ఇలా కాలు దెబ్బతిన్నా కూడా సింహం సింహమే అని నిరూపించింది.

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సింహం ఎక్కడైనా సింహమే’’.. అంటూ కొందరు, ‘‘అందకే అడవికి రాజు అంటారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 21 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: బురదలోకి దిగిన పులికి చెమటలు పట్టించిన చేపలు.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

Viral Video: భూమిలో తవ్వుతుండగా బయటపడ్డ మట్టి కుండ.. లోపల ఏముందా అని చూడగా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 23 , 2024 | 06:07 PM